ఎయిర్ పోర్టులో విజయ్ సేతుపతి పై దాడి

Telugu Lo Computer
0


హీరో విజయ్ సేతుపతి ఎయిర్‌ పోర్టు లో ఊహించని షాక్‌ తగిలింది. విజయ్ సేతుపతిపై ఓ అజ్ఞాత వ్యక్ దాడి చేశాడు. వెనుక నుంచి వచ్చి… విజయ్‌ సేతుపతి పై విరుచుకుపడ్డాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌ లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన బెంగుళూరు ఎయిర్‌ పోర్టు లో చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే.. దాడి చేసిన ఆ అజ్ఞాత వ్యక్తి ని ఎయిర్‌ పోర్టు పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇటు ఈ ఘటన పై విజయ్‌ సేతుపతి ఫ్యాన్‌ ఆందోళన గురవుతున్నారు. కాగా.. ఇటీవల తెలుగు లో విడుదల అయిన ఉప్పెన సినిమాలో మంచి నటన ప్రదర్శించాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)