కోహ్లీకి మార్టిన్‌ గప్టిల్‌ షాక్‌... ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 20 November 2021

కోహ్లీకి మార్టిన్‌ గప్టిల్‌ షాక్‌... !


న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ టి20 క్రికెట్‌ చరిత్రలో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గప్టిల్‌ అగ్రస్థానంలో నిలిచాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్‌లో 16 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ ఘనత సాధించాడు. గప్టిల్‌ కివీస్‌ తరపున 111 మ్యాచ్‌ల్లో 3246 పరుగులు సాధించాడు.రెండో స్థానంలో ఉన్న విరాట్‌ కోహ్లి 95 మ్యాచ్‌ల్లో 3227 పరుగులు చేశాడు.

No comments:

Post a Comment