కార్తీక మాసంలో చేయకూడని పనులు! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 15 November 2021

కార్తీక మాసంలో చేయకూడని పనులు!


హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మాసాలలో కార్తీక మాసం ఒకటి. ఈ నెల మొత్తం ఎంతో పవిత్రంగా భావిస్తూ నెల మొత్తం ఎంతో నియమ నిష్టలతో, భక్తిశ్రద్ధలతో శివకేశవులను పూజిస్తుంటారు. ఈ క్రమంలోనే కార్తీక మాసంలో శైవ క్షేత్రాలు భక్తుల శివనామస్మరణలతో మారుమోగుతుంటాయి. ఎంతో పవిత్రంగా భావించే ఈ కార్తీకమాసంలో భక్తిశ్రద్ధలతో కార్తీక దీపం వెలిగించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. కార్తీకమాసంలో పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు. కార్తీకమాసంలో కార్తీక దీపాలు వెలిగించే వారు కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి, గుమ్మడి కాయ వంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. శనగపప్పు, పెసరపప్పు, నువ్వులను తీసుకోకూడదు. ఆదివారం కొబ్బరి, ఉసిరికాయ తినరాదు. భోజన సమయంలో మౌనంగా ఉండాలి. మద్యం, మాంసం వంటి వాటిని కూడా తీసుకోకూడదు.

No comments:

Post a Comment