ఆకుపచ్చ దుంపలు విషపూరితం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 2 November 2021

ఆకుపచ్చ దుంపలు విషపూరితం !

  


ఆకుపచ్చగా మారిన ఆలులో  విషపూరితమైన సొలనిన్ అనే రసాయనం అందులో చేరుతుంది. అలాగే ఆకుపచ్చగా మారిన దుంపలలో క్లోరోఫిల్ తయారవుతుంది. పై తొక్కు తీస్తే ఆ రసాయనం పాళ్ళు తగ్గవచ్చుకానీ ఒకసారి ఆలు పచ్చరంగులోకి మారితే పాడేయడం అన్నివిధాలా శ్రేయస్కరం. బంగాళదుంప కొన్నతరువాత వెలుతురు లేని ప్రదేశంలో ఉంచితే తొందరగా రంగు మారదు.

No comments:

Post a Comment