కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా

Telugu Lo Computer
0


వివాదాస్పదంగా మారిన కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. సభలో వైసీపీ అభ్యర్థులు గొడవ చేయటంతో డిప్యూటీ కలెక్టర్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. వాయిదాపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు నిబంధనలకు విరుద్ధంగా వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిక వాయిదా న్యాయ నిబంధనల ఉల్లంఘనే అని ఆరోపించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కౌన్సిల్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)