బయోమెట్రిక్‌ లేకుంటే జరిమానా : జేఎన్‌టీయూహెచ్‌ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 2 November 2021

బయోమెట్రిక్‌ లేకుంటే జరిమానా : జేఎన్‌టీయూహెచ్‌


జేఎన్‌టీయూహెచ్‌ గుర్తింపు ఉన్న అన్ని ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనూ బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలు చేయాలని యూనివర్సిటీ అధికారులు మరో సారి గుర్తుచేశారు. ఈ నిబంధన అనుసరించని కాలేజీకి రూ.20 వేలు జరిమానా విధిస్తామని, అవసరమైతే కాలేజీ గుర్తింపు కూడా రద్దు చేస్తామని జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. హాజరు మొత్తం యూనివర్సిటీకి అనుసంధానమయ్యేలా ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. నవంబర్‌ 1 నుంచి బయోమెట్రిక్‌ హాజరును జేఎన్‌టీయూ హెచ్‌ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment