శివ శంకర్ మాస్టర్ కు కరోనా

Telugu Lo Computer
0


ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ సహా ఆయన భార్య, పెద్ద కుమారుడు కరోనా బారిన పడ్డారు. ఆయన చిన్న కుమారుడు అజయ్ కృష్ణ మాస్టర్‌కు మాత్రమే కరోనా సోకలేదని తెలిసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)