ఒకదానికొకటి ఢీకొన్న 8 కార్లు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 20 November 2021

ఒకదానికొకటి ఢీకొన్న 8 కార్లుహైదరాబాద్, హయత్‌నగర్‌కు సమీపంలోని పెద్దఅంబర్‌పేట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఒకదానికొకటి ఎనిమిది కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కార్లు దెబ్బతిన్నాయి. అక్కడున్న పెట్రోల్ బంక్ వద్ద రోడ్డుకు లారీ అడ్డుగా రావడంతో వేగంగా వచ్చిన కారు సడెన్‌గా బ్రేకులు వేసింది. దీంతో ఆ కారు వెనుకాలే వస్తున్న మరిన్ని కార్లు ఢీకొన్నాయి. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు కార్లను రోడ్డు పక్కకు తీసి ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేశారు.

No comments:

Post a Comment