అమెజాన్ నుండి 55 ఇంచ్ స్మార్ట్ టీవీల పై భారీ ఆఫర్లు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 15 November 2021

అమెజాన్ నుండి 55 ఇంచ్ స్మార్ట్ టీవీల పై భారీ ఆఫర్లు


అమెజాన్ మంచి ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన బ్రాండెడ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన బెస్ట్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. పెద్ద స్మార్ట్ టీవీని మంచి డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి.  Oneplus, Samsung TCL మరియు మరిన్ని బ్రాండెడ్ స్మార్ట్ టీవీల పైన మంచి డిస్కౌంట్ మరియు ఆఫర్లను అందుకోవచ్చు. 

iFFALCON (55 inches) 4K Ultra HD QLED TV

అఫర్ ధర : రూ .46,999

Vu (55 inches) 4K Ultra HD Smart TV

అఫర్ ధర : రూ .45,990

Redmi (55 Inches) 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ

అఫర్ ధర :  రూ .45,999

Samsung (55 inches) 4K Ultra HD

అఫర్ ధర : Rs.51,990

OnePlus (55 inches) 4K Ultra HD

అఫర్ ధర : Rs.50,990

మరింత సమాచారం కోసం అమెజాన్ వెబ్ సైట్ ని సందర్శించండి. 

No comments:

Post a Comment