టీ పొడి కిలో ₹10కోట్లు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 24 November 2021

టీ పొడి కిలో ₹10కోట్లు !


మాములుగా మంచి టీ పౌడర్‌ కిలో ₹600 నుంచి ₹1,000 వరకూ ఉంటుంది.  మన దేశంలోనే డార్జిలింగ్‌లో పండించే ఒక రకం టీ పొడి ధర కిలో ₹1.3 లక్షలు. ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే... ప్రపంచవ్యాప్తంగా ఇలా ఖరీదైన టీ పొడులు మరికొన్ని ఉన్నాయి. వీటిలో డా హాంగ్‌ పావొ అనే టీ పొడి అత్యధికంగా కిలో ₹10కోట్లు పలుకుతుంది. పూర్వం స్థానిక చక్రవర్తి అనారోగ్యంతో బాధపడుతుంటే ఓ సన్యాసి ఈ తేయాకులతో టీ చేసి తాగించాడట. వెంటనే ఆయన కోలుకున్నాడట. అప్పట్నుంచీ దీన్ని సంజీవనిలా భావిస్తారు. అందుకే, టీపొడి ఖరీదు చాలా ఎక్కువ.

No comments:

Post a Comment