యువతితో క్యాబ్‌ డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Wednesday, 6 October 2021

యువతితో క్యాబ్‌ డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన

తన క్యాబ్‌లో వచ్చిన ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్‌కు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైదర్‌షాకోట్‌ సన్‌సిటీలో మంగళవారం రాత్రి జరిగింది. సన్‌సిటీలో నివసిస్తున్న ఓ యువతి హైదరాబాద్‌ నుంచి క్యాబ్‌లో హైదర్‌షాకోట్‌కు వచ్చింది. ఆ తరుణంతో డ్రైవర్‌ ఆ యువతితో అసభ్యంగా మాట్లాడటం, చేయిపట్టుకుని లాగటంతో ఆమె క్యాబ్‌ దిగగానే స్థానికులకు ఆ విషయం తెలిపింది. దీంతో అక్కడున్న వారు అతనికి దేహశుద్ధి చేసి నార్సింగి పోలీసులకు అప్పగించారు. అతడిపై కేసు నమోదు చేశామని సెక్టార్‌ ఎస్‌ఐ అన్వేష్‌రెడ్డి తెలిపారు.

No comments:

Post a Comment

Post Top Ad