మూడు రోజులపాటు విశాఖలో పవన్‌కళ్యాణ్‌

Telugu Lo Computer
0


జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ మూడు రోజులపాటు విశాఖలో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న పవన్‌ 2 గంటలకు స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి మద్దతు తెలపనున్నారు. అనంతరం పోరాట కమిటీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్‌కళ్యాణ్‌ పాల్గొంటారు. సోమ, మంగళవారం కూడా జనసేనాని విశాఖలోనే ఉండి పార్టీ కార్యకలాపాలపై సమీక్షించనున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)