అశోక్ కుమార్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Wednesday, 13 October 2021

అశోక్ కుమార్


 ప్రముఖ బాలీవుడ్ నటుడు శ్రీ అశోక్ కుమార్ గారి అసలు పేరు కుముద్ లాల్ గంగూలీ. వీరు బెంగాల్ లోని భగల్ పూర్ లో జన్మించారు .తండ్రి ప్రోద్బలంతో న్యాయ కళాశాలలో చేరారు. తండ్రిగారికి కొడుకు న్యాయవాది కావాలని ఆశ. వీరి మనసు సినిమారంగం పైన ఉండేది. పరీక్షలలో ఫెయిల్ అవడంతో బొంబాయిలో ఉంటున్న తన సోదరి దగ్గరకు చేరారు. ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ బొంబాయి టాకీస్ లో బావగారు టెక్నీషియన్ గా  పనిచేసేవారు .ఆయన సహాయంతో అందులో ల్యాబ్ అసిస్టెంట్ గ చేరారు ఆ సంస్థ నిర్మిస్తున్న చిత్రం లో ప్రముఖ నటీమణి దేవిక రాణి సరసన నటించే నటుడు రాకపోవడంతో వీరికి అవకాశం దొరికింది. ఈవిధంగా 1936 లో చలనచిత్ర జీవితం ప్రారంభించిన వీరు వెనుతిరిగి చూసుకోలేదు. వీరికి ఒక సోదరి ఇద్దరు సోదరులు ఈయన అగ్రజుడు .సతి దేవి అనూప్ కుమార్ కిశోర్ కుమార్ ( ప్రముఖ నటుడు గాయకుడు).వీరు 1988 లో దాదాసాహెబ్ ఫాల్కే బహుమతి 1999 లో పద్మభూషణ్ లతో సత్కరింపపడ్డారు. 

No comments:

Post a Comment

Post Top Ad