ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎయిడెడ్‌ స్కూల్ పై నిరసనలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏయిడెడ్‌ స్కూల్ పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే ఎయిడెడ్ విద్యా సంస్థలపై అకారణంగా రాష్ట్ర ప్రభుత్వం కత్తి కట్టిందని అక్కడ చదువుకునే విద్యార్థులకు కష్టాలను తెచ్చిపెట్టిందంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2వేల 500 ఎయిడెడ్ పాఠశాలలు, వాటిల్లో చదువుతున్న సుమారు 2 లక్షల మంది విద్యార్థుల చదువులతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అంతిమంగా విద్యార్థులు, తల్లిదండ్రులపైనే భారం మోపనుందంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)