జి. రామకృష్ణ

Telugu Lo Computer
0


జి. రామకృష్ణ  తెలుగు, తమిళం, మలయాళంతో సహా 200 కి పైగా చిత్రాల్లో నటించారు. ఆంధ్రప్రదేశ్‌ లోని పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం నకు చెందిన వారు. 1960 లో నిత్య కళ్యాణం పచ్చతోరణం సినిమాతో సినీరంగ ప్రవేశం ప్రారంభమైంది. ఆయన మొదటి వివాహం భీమవరం నకు చెందిన మహిళతో జరిగింది. ఆమె ద్వారా ఒక కుమార్తె కలిగింది. తన మొదటి భార్య, కుమార్తెను వదిలి మద్రాసుకు వచ్చారు. తెలుగు నటి గీతాంజలిని వివాహం చేసుకున్నారు. 2001 లో మరణించారు. నోము, పూజ, నేను - నా దేశం, బొమ్మా బొరుసా, బడిపంతులు, కురుక్షేత్రం, యువతరం కదిలింది, మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర వైభవము, హంతకులొస్తున్నారు జాగర్త , మగాడు, కటకటాల రుద్రయ్య, దొరలు దొంగలు, కోటలోపాగా, విశ్వనాధ నాయకుడు మొదలైన సూపర్ హిట్ సినిమాలలో నటించారు. యశోద కృష్ణ, వినాయక విజయము, దేవుడే దిగివస్తే వంటి అనేక పౌరాణిక చిత్రాలలో ఆయన వివిధ పాత్రలు పోషించారు.ఆయన ఎన్. టి. రామారావు , అక్కినేని నాగేశ్వరరావులతో కూడా కలిసి నటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)