మగవాళ్ల కోసం ప్రత్యేక ప్లాటినం ఆభరణాలు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Wednesday, 13 October 2021

మగవాళ్ల కోసం ప్రత్యేక ప్లాటినం ఆభరణాలు

 

పురుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్లాటినం ఆభరణాలను ప్రముఖ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఆవిష్కరించారు. ప్లాటినం గిల్డ్‌ ఇండియా రూపొందించిన అద్భుతంగా రూపొందించిన ఈ ఆభరణాలలో ప్లాటినం గొలుసులు, ఉంగరాలు, బ్రాస్‌లేట్‌ తదితరాలెన్నో వున్నాయని నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. ప్రతిరోజూ కొత్త సవాళ్లతో, కఠినమైన నిర్ణయాలను కొన్ని క్షణాల్లోనే తీసుకోవాల్సి వుంటుందని, ఆ కీలక క్షణాల్లోనే మన పాత్ర, మన విలువ పరీక్షించబడుతుందన్నారు. తనకు తన శైలికి ప్లాటినం సరిగ్గా సరిపోతుందన్నారు. ఇదిలా వుండగా ప్లాటినం ఆభరణాలు  ప్రముఖ షోరూంలలో అందుబాటులో వున్నాయి.

No comments:

Post a Comment

Post Top Ad