కె.బి.కె.మోహన్ రాజు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 15 October 2021

కె.బి.కె.మోహన్ రాజు


కె.బి.కె.మోహన్ రాజు సినిమా నేపథ్యగాయకుడు, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారుడు. ఈయన పూర్తి పేరు  కొండా బాబూ కృష్ణమోహన్ రాజు. 1934, మార్చి 23న ఉషాకన్య, శేషయ్య దంపతులకు విజయవాడలో జన్మించారు. విద్యాభ్యాసం విజయవాడలో ఎస్.ఆర్.ఆర్.& సి.వి.ఆర్. ప్రభుత్వ కళాశాలలో జరిగింది.  హైదరాబాదులో ఎలెక్ట్ర్తిసిటీ బోర్డులో ఉద్యోగంలో చేరి అసిస్టెంట్ సెక్రెటరీ హోదాలో పదవీవిరమణ చేశారు. 1960- 70 దశకాలలో అనేక చిత్రాలలో పాటలు పాడారు. ఘంటసాల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వి.రామకృష్ణ, ఎస్.జానకి వంటి గాయకులతో కలిసి మాస్టర్ వేణు, కె.వి.మహదేవన్, సాలూరు రాజేశ్వరరావు, చెళ్ళపిళ్ళ సత్యం, మహాభాష్యం చిత్తరంజన్ మొదలైన వారి సంగీత దర్శకత్వంలో పాటలు పాడారు. ఒక విడుదల కాని చిత్రానికి సంగీత దర్శకత్వం నిర్వహించారు.  2018, మార్చి 16న హైదరాబాదులో మరణించారు.


No comments:

Post a Comment