కాఫీ ఐదు నిముషాలు లేట్‌ అయితే...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Saturday, 9 October 2021

కాఫీ ఐదు నిముషాలు లేట్‌ అయితే...!

 

అమెరికాలోని అర్కాన్సాస్‌లో ఓ మహిళ మెక్‌డొనాల్డ్స్‌లోకి వెళ్లి కాఫీ ఆర్డర్‌ చేసింది. అయితే కాఫీ తయారికీ ఐదు నిమిషాలు సమయం పడుతుందని వెయిట్‌ చేయాలని సిబ్బంది కోరారు. దీంతో కాఫీ కోసం అయిదు నిమిషాలు ఆగాలా అని అసహనానికి లోనైన మహిళ షాప్‌లో బీభత్సం సృష్టించింది. అక్కడున్న ఆహార ట్రేలను కొట్టింది. టేబుల్‌ నంబర్లను కింద పడేసింది. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. మహిళ ప్రవర్తనపై మెక్‌డొనాల్డ్‌ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మహిళ తనకు డయాబెటిస్‌ ఉందని, లో బ్లడ్‌ షుగర్‌ వల్ల ఇలా ప్రవర్తించానని తెలిపింది. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఇప్పటికి దీనిని 10 లక్షల మంది వీక్షించారు. 

No comments:

Post a Comment

Post Top Ad