గొంతేలమ్మ జాతరలో అశ్లీల నృత్యాలు

Telugu Lo Computer
0

 



ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం పోణంగి గ్రామంలో జరిగిన గొంతేలమ్మ జాతర సందర్భంగా అశ్లీల నృత్య ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. రాత్రి సమయంలో ట్రాక్టర్‌పై మహిళలతో ఈ అశ్లీల నృత ప్రదర్శనలు చేయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ట్రాక్టర్‌ చుట్టూ చేరిన కుర్రకారు నృత్యం చేస్తున్న మహిళలను కిందకు లాగారు. పలువురు ట్రాక్టర్‌పైకి ఎక్కి మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించారు. పోలీసులు ఇలాంటి చర్యలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)