అక్టోబరులో బ్యాంకు సెలవులు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 1 October 2021

అక్టోబరులో బ్యాంకు సెలవులు


అక్టోబరు నెలలో బ్యాంకులు ఎక్కువ రోజులు మూసివేసే ఉండనున్నాయి. ఈ నెలలలో బ్యాంకులకు ఏకంగా 21 సెలవులు వచ్చాయి. వీటిలో14 రోజులు ఆర్‌బీఐ అధికారిక సెలవులు కాగా, మరో ఏడు రోజులు వీకెండ్ హాలిడేస్ వచ్చాయి. ఇదిలా ఉంటే కొన్ని సెలవులు ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలవారీగా ఉంటాయి. 

అక్టోబరు 1 - అర్ధ సంవత్సర క్లోజింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ (గ్యాంగ్‌టక్),

అక్టోబరు 2 - గాంధీ జయంతి (అన్ని రాష్ట్రాల్లో సెలవు),

అక్టోబరు 3 - ఆదివారం,

అక్టోబరు 6 - మహాలయ అమావాస్య (అగర్తల, బెంగళూరు, కోల్‌కతా),

అక్టోబరు 7 - మేరా చౌరెన్ హుబ ఆఫ్ లైనింగ్‌తో సనామహి (ఇంపాల్),

అక్టోబరు 9 - రెండో శనివారం,

అక్టోబరు 10- ఆదివారం, అక్టోబర్ 12- దుర్గా పూజ (అగర్తల, కోల్‌కతా).

అక్టోబరు 13- మహాష్టమి (పలు రాష్ట్రాల్లో), అక్టోబరు 14 - దుర్గా పూజ (పలు రాష్ట్రాల్లో), అక్టోబరు 15 - దసరా ( ఇంపాల్, సిమ్లా మినహా అన్ని రాష్ట్రాలలో సెలవు),

అక్టోబరు 16 - దుర్గా పూజ (గ్యాంగ్‌టక్), అక్టోబరు 17- ఆదివారం,

అక్టోబరు 18- కటి బిహు (గువాహతి), అక్టోబరు 19 - ఈద్ ఇ మిలాద్ ( తెలుగు రాష్ట్రాల్లో సెలవు),

అక్టోబరు 20- మహర్షి వాల్మికి పుట్టిన రోజు (పలు రాష్ట్రాల్లో),

అక్టోబరు 22 - ఈద్ ఇ మిలాద్ (జమ్మూ శ్రీనర్),

అక్టోబరు 23 - నాలుగో శనివారం,

అక్టోబరు 24 - ఆదివారం,

అక్టోబరు 26 - అసెషన్ డే (జమ్మూ శ్రీనగర్), అక్టోబర్ 31 - ఆదివారం

No comments:

Post a Comment