రాష్ట్రాలకు 93.94కోట్ల టీకా డోసులు పంపిణీ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Thursday, 7 October 2021

రాష్ట్రాలకు 93.94కోట్ల టీకా డోసులు పంపిణీ


రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 93.94కోట్ల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్రం ప్రకటించింది. 7.64 కోట్లకు పైగా డోసులు ప్రస్తుతం వినియోగానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. దేశంలో టీకాకు అర్హులైన జనాభాలో 71శాతం మందికి కనీసం ఒక డోసు పూర్తికాగా.. 27శాతం మందికి రెండు డోసులూ అందించినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వివరించారు. 

No comments:

Post a Comment

Post Top Ad