200 రూపాయలతో కోటీ గెలిచాడు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Thursday, 14 October 2021

200 రూపాయలతో కోటీ గెలిచాడు !


బీహార్ రాష్ట్రంలోని కటిహార్ జిల్లాలోని మనిహరి ప్రాంతానికి చెందిన బబ్లూ మండల్ హంసవర్ గ్రామంలో గత కొంతకాలంగా ప్లంబర్ గా పని చేస్తున్న ఇతడు ఈ మధ్యే తన స్నేహితుడి ద్వారా డ్రీమ్ 11 యాప్ గురించి తెలుసుకొని ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మొదటి క్వాలిఫై మ్యాచ్ లో 200 రూపాయలు బెట్టింగ్ పెట్టి కోటి రూపాయలను గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా బబ్లూ మండల్ మాట్లాడుతూ కోటీ రూపాయలు గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందని, తనకి వచ్చిన కోటి రూపాయలలో 30 లక్షల రూపాయలు టాక్స్ కట్ అయి 70 లక్షల రూపాయలు వచ్చాయని.., ఈ డబ్బుతో కొత్త ఇంటిని కట్టుకోవడమే కాకుండా కొంత డబ్బును దేవాలయానికి విరాళంగా ఇస్తానని చెప్పుకొచ్చాడు.

No comments:

Post a Comment

Post Top Ad