భాంగ్రా డ్యాన్స్ చేసిన చరణ్‌జిత్

Telugu Lo Computer
0

 


పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్ని భాంగ్రా స్టెప్పులేశారు. ఐకే గుజ్రాల్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన డ్యాన్స్ చేశారు. ఫుల్ జోష్‌లో ఆయన చిందేశారు. ఇటీవలే పంజాబ్ సీఎంగా చరణ్‌జిత్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. దళిత వర్గానికి చెందిన చరణ్‌జిత్‌కు.. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సపోర్ట్ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)