తాపీ ధర్మారావు

Telugu Lo Computer
0

 


ధర్మానికి నూతన వెలుగులు

ఆధునికతకు వినూత్న హంగులు

నవ్యతకు సరికొత్త జిలుగులు 

వాడుక భాషలో అద్భుతంగా 

రంగరించి తెలుగువారికి అందించిన

మహోన్నత మహామనిషి తాతాజీ!

పరిశోధన ప్రక్రియ సాహిత్యంలో చొప్పించి

పెళ్లి పుట్టు పూర్వోత్తరాలు విడమరిచి

దేవాలయంపై బూతు బొమ్మలు ఎందుకు?

అని ప్రశ్నించి పాత పాళీ లో కొత్త పాళీని

మార్గదర్శకంగా సాహిత్యాన్ని నడిపించిన

తాపీ ధర్మారావు గారు తాతాజీ గా ప్రసిద్ధి!

నేడు వారి జన్మదినం,తెలుగువారికి వేడుక!


Post a Comment

0Comments

Post a Comment (0)