బాలికపై అత్యాచారం : అరెస్ట్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 5 September 2021

బాలికపై అత్యాచారం : అరెస్ట్


ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో జరిగిన ఈ ఘటనపై దిశ డీఎస్పీ మురళీమోహన్‌ వెల్లడించిన వివరాల మేరకు.. ఏలేశ్వరం మండలంలోని ఓ గ్రామంలో వరసకు కుమార్తె అయిన 14 ఏళ్ల బాలికపై ఆగస్టు 15న ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఆ బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులకు తెలిసింది. వారు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదుచేశారు. దర్యాప్తులో ఆ వ్యక్తి ఆగస్టు 21న ఆరేళ్ల సొంత కూతురిపైనా కూడా అఘాయిత్యం చేసినట్లు తెలిసింది. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించారన్నారు.

No comments:

Post a Comment