నోకియా C20 ప్లస్ విడుదల - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Monday, 9 August 2021

నోకియా C20 ప్లస్ విడుదల


రిలయన్స్ జియో మరియు హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ నోకియా రెండు భాగస్వామ్యం అయిన తరువాత నేడు భారతదేశంలో కొత్తగా నాలుగు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేశాయి. ఈరోజు వర్చువల్ బ్రీఫింగ్‌లో నోకియా C01 ప్లస్, నోకియా C30, నోకియా G10 మరియు నోకియా C20 ప్లస్‌ వంటి నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. నోకియా కంపెనీ భారతదేశంలో తన మొదటి 5G ఫోన్ నోకియా XR20 అని తెలిపింది.  సరసమైన ధరలో డ్యూయల్ రియర్ కెమెరా మరియు ఆక్టా-కోర్ SoC మరియు ఒక ఛార్జ్‌పై రెండు రోజుల బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లతో లభిస్తుంది. 

No comments:

Post a Comment

Post Top Ad