సామెతలు...!

Telugu Lo Computer
0


* నిప్పులేనిదే పొగరాదు

* నివురు గప్పిన నిప్పులా

* నీటిలో రాతలు 

* నూరు చిలుకల ఒకటే ముక్కు

* నెత్తిన నోరుంటేనే పెత్తనం సాగుతుంది

* నెమలికంటికి నీరు కారితే వేటగాడికి ముద్దా అన్నట్లు

* నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టు

*  నేల విడిచి సాము చేసినట్లు

* నోటికి అదుపు ఇంటికి పొదుపు అవసరం అన్నట్లు

* నా కొడి కుంపటి లేకపొతే తెల్లారదు అన్నట్టు

* పంచపాండవులెందరంటే మంచం కోళ్ళలాగ ముగ్గురు అని రెండు వేళ్ళు చూపినట్లు

* పండగ నాడు కూడా పాత మొగుడేనా?

* పండితపుత్రుడు... కానీ పండితుడే...

* పక్కలో బల్లెం

* పనిగల మేస్త్రి పందిరి వేస్తె కుక్క తోక తగిలి కూలిపొయింది

Post a Comment

0Comments

Post a Comment (0)