ఆకులు తింటే....! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 2 August 2021

ఆకులు తింటే....!ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే అందరికన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి......!

స్నానాలతోనే పాపాలు పోతే ముందుచేపలే పాప విముక్తులు కావాలి.!

తలక్రిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు గబ్బిలాలకే ఆ వరం దక్కాలి.!

 ఏన్నో ఆకులు ఆయుర్వేదము గా మన ఆరోగ్యానికి ఉపయోగము కలుగుతున్నాయి.

గంగలో మునిగితే పాపాలు పోతాయి అన్న భ్రమలో కాకుండా, ప్రాతఃకాలములో చేసే స్నానానికి ఎంతో ఉపయోగ ముంధి...

ధ్యానము చేయడము వల్ల ఎంతో మేలు చేకూరుతుంది. అన్ని వదులుకుని ఎక్కడో తపస్సు చేస్తే కాదు...!

 ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది. నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనమే లేదు. 

నీలో లేనిది బయటేమీ లేదు. బయట ఉన్నదంతా నీలోనూ ఉంది. మనము చూసే దృష్టి లోనే ఉంది లోపమంతా. ఇక్కడ అంతే ! మారేదే, పోయేదే.. కాదా?? ఆలోచించండి !

No comments:

Post a Comment