అవార్డు స్వీకరించడం లేదు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Friday, 6 August 2021

అవార్డు స్వీకరించడం లేదు


పత్రికా రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును తీసుకోరాదని నిర్ణయించుకున్నట్లు ప్రముఖ పాత్రికేయులు తెలకపల్లి రవి తెలిపారు. ప్రస్తుతం ఉన్న వివాదాస్పద రాజకీయ మీడియా సోషల్‌ మీడియా వాతావరణంలో ఈ అవార్డును స్వీకరిండం లేదని ఆయన పేర్కొన్నారు. పురస్కార ప్రకటన ద్వారా నా పట్ల్ల గౌరవాదరణ ప్రదర్శించిన ప్రభుత్వం, కమిటీ మిత్రులకు, అభినందనలు తెల్పిన ఎందరో స్నేహితులు, శ్రేయాభిలాషులకు రవి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు

No comments:

Post a Comment

Post Top Ad