ప్రధానిచే ఈ-రూపీ ప్రారంభం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 2 August 2021

ప్రధానిచే ఈ-రూపీ ప్రారంభంప్రధాని నరేంద్ర మోడీ ఈ-రూపీ విధానాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ  విధానం ద్వారా నగదు రహిత లావాదేవీల కు ప్రోత్సాహం లభిస్తుంది. అంతేకాకుండా  డిజిటల్ చెల్లింపులు సులభతరం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకువచ్చారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ  నేపథ్యంలో ఈ-రూపీ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కేంద్రం భావిస్తుంది. 

No comments:

Post a Comment