సామెతలు....! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Sunday, 8 August 2021

సామెతలు....!


* దూరపుకొ౦డలు నునుపు !

* తిమింగలాలకు ఏ చేప అయితే ఏమిటి?

*  తుంటి మీద కొడితే పళ్ళు రాలాయి !

* తూట్లు పూడ్చి... తూములు తెరిచినట్లు...!

* తోక త్రొక్కిన పాములా !

* తోచీ తోయనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళినట్టు !

* దానం చేయని చెయ్యి... కాయలు కాయని చెట్టు...!

* దిన దిన గండం, నూరేళ్ళు ఆయుష్షు !

* దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి !

* దున్నపోతు మీద రాళ్ళవాన పడ్డట్టు !

* దెయ్యాలు వేదాలు వల్లించినట్లు !

* దొందూ దొందే !

* దొరికితే దొంగలు లేకుంటే దొరలు !

* ధర్మో రక్షతి రక్షితః !

* ధైర్యే సాహసే లక్ష్మి !

* నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు ఇంత పెద్ద గాలివాన తన జీవితంలో చూడలేదన్నదట !

No comments:

Post a Comment

Post Top Ad