సామెతలు....!

Telugu Lo Computer
0




* నాగస్వరానికి లొంగని తాచు!

* నడమంత్రపు సిరి నరము మీద పుండులాంటిది!

* నడిచే కాలు, వాగే నోరు ఊరకుండవు!

* నలుగురితో నారాయణా!

* నల్లటి కుక్కకు నాలుగు చెవులు!

* నల్ల బ్రాహ్మణుణ్ణి ఎర్ర కోవిటిని నమ్మకూడందట!

* నవ్విన నాపచేనే పండుతుంది!

* నాడా దొరికిందని, గుర్రాన్ని కొన్నట్లు!

* నిండా మునిగిన వానికి చలేంటి!

* నిండు కుండ తొణకదు!

* నిఙ౦ నిప్పులా౦టిది!

* నిజం నిలకడమీద తెలుస్తుంది!

* నిత్య కళ్యాణం, పచ్చ తోరణం!

* నిప్పంటించగానే తాడెత్తు లేస్తుంది!

* నిప్పు ముట్టనిదే చేయి కాలదు!

Post a Comment

0Comments

Post a Comment (0)