సీనియర్ జర్నలిస్ట్ కుల్డీప్ నయ్యర్

Telugu Lo Computer
0

 

* కుల్డీప్ నయ్యర్ 1923 ఆగష్టు 14న పాకిస్తాన్ లోని సియాల్ కోట్ లో జన్మించారు. 

* ఉర్ధూ జర్నలిజంతో తన జర్నలిజం కెరీర్ ప్రారంభించారు.

* స్టేట్స్ మెన్ పత్రికకు ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

* మానవహక్కుల పరిరక్షణ, ప్రపంచశాంతి కోసం ఆయన పరితపించారు. 

* నయ్యర్ రచించిన బియాండ్ ది లైన్స్, ఆన్ ఆటో బయోగ్రఫీ, వితౌట్ ఫియర్, టేల్స్ ఆఫ్ టు సిటీస్ వంటి పుస్తకాలు పాఠకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

* ఆయన్ను ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. 

* గ్రేట్ బ్రిటన్ హైకమీషనర్ గా, రాజ్యసభ సభ్యుడుగా విధులు నిర్వర్తించిన ఆయన 2018 ఆగస్ట్ 23న మృతిచెందారు.

Post a Comment

0Comments

Post a Comment (0)