ఇండిపెండెన్స్ డే సేల్

Telugu Lo Computer
0


ఆగష్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా మరోసారి భారీ ఆఫర్లు మరియు డీల్స్ తో తీసుకు వస్తునట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.  ఎలక్ట్రానిక్స్ మరియు యాక్ససరీస్ పై 80% వరకూ భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఈ సేల్ నుండి అనేక ప్రోడక్ట్స్ పైన బెస్ట్ డీల్స్ కూడా ఇవ్వనున్నట్లు టీజ్ చేస్తోంది. ఈ సేల్ ఏ తేదీ నుండి ప్రారంభమౌతోందో ప్రకటించలేదు. ICICI మరియు Axis  బ్యాంక్ కార్డ్స్ తో వస్తువులను కొనుగోలుచేసే కస్టమర్లకు 10% అధనపు డిస్కౌంట్  లభిస్తుంది. స్మార్ట్ ఫోన్స్, LED టీవీలు మరియు అప్లయన్సెస్ పైన మంచి డిస్కౌంట్ అఫర్ చేయబోతున్నట్లు ఫ్లిప్కార్ట్ చెబుతోంది. ముఖ్యంగా, ఎలక్ట్రానిక్స్ మరియు యాక్సెసరీస్ పైన గరిష్టంగా 80% వరకూ డిస్కౌంట్ అఫర్ చేనునట్లు ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రోసైట్ పేజ్ ద్వారా ప్రకటించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)