సీఎంవో సెక్రటరీగా రాహుల్ బొజ్జా

Telugu Lo Computer
0


ప్రస్తుతం ఎస్సీ సంక్షేమ శాఖ సెక్రటరీగా ఉన్న రాహుల్ బొజ్జాను సీఎంవో సెక్రటరీగా నియమిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.  బొజ్జా తారకం దళిత ఉద్యమంలో పని చేసిన వారికి న్యాయవాదిగా ఉండే వారు. ఆయన కుమారుడే రాహుల్ బొజ్జా. రాహుల్ బొజ్జా ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీగా ఉండటమే కాదు, ముఖ్యమంత్రి కార్యాలయంలోనే సెక్రటరీగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. ఆయన ఆదేశాలన్నీ అమలు కావాలె. రేపట్నుంచి నా కార్యాలయంలో సెక్రటరీగా ఉంటారు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)