సామెతలు.....! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Wednesday, 11 August 2021

సామెతలు.....!
* పావలా కోడికి ముప్పావలా దిష్టి

* పప్పు దాటినాక నందైతేనేమి పందైతేనేమి

* పరుగెత్తి పాలుతాగే కంటే,నిలబడి నీళ్ళు తాగటం మేలు

* పరువం మీద వున్నపుడు పంది కూదా అందంగా ఉంటుంది

* పల్లాన పండింది; మెరకన ఎండింది; వాడికుప్ప కాలింది; * వాడి అప్పుతీరింది. అయితే ఎవరు వాడు?

* పళ్లూడగొట్టుకోడానికి ఏ రాయైతేనేమి?

* పాకేటప్పుడు పంది నడిచేటప్పుడు నంది

* పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా!

* పాపమని పాత చీర ఇస్తే ఇంటి వెనక్కు వెళ్ళి మూరేలు లెక్కెసు కుందట

* పాలు, నీళ్ళలా కలిసిపోయారు

* పిండి కొద్దీ రొట్టె

* పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు

* పిచ్చి తగ్గింది నీకంటే, తలకు రోకలి చుట్టమన్నాడట

* పిచ్చి పలురకాలు వెర్రి వేయి రకాలు

No comments:

Post a Comment

Post Top Ad