నేడు ఫ్రెడరిక్ ఎంగెల్స్ వర్దంతి

Telugu Lo Computer
0

 


      "పెట్టుబడిదారుడు, కార్మికునితో అంగీకారానికి రాలేకపోతే, ఆగి, తన పెట్టుబడి మీద బతకగలడు. కార్మికుడు అలా చేయలేదు. అతనికి బతకడానికి కూలి మాత్రమే ఉంది. కనుక అతను ఎప్పుడు, ఎక్కడ, ఏ షరతులమీద పని సంపాదించుకోగలిగితే అప్పుడు, అక్కడ, ఆ షరతులమీద పనిని తీసుకోవాలి. ప్రారంభంలోనే కార్మికుడు ప్రతికూల పరిస్థితిలో ఉన్నాడు. అతనికి ఆకలి అనే భయంకరమైన అసౌకర్యం ఉంది. యాంత్రిక శక్తినీ, యంత్రాలనూ నూతన వృత్తులకు ప్రయోగించడమూ, అప్పటికే వాటికి గురైన వృత్తులలో యంత్రాల విస్తరణా, మెరుగుదలలూ అంతకంతకూ ఎక్కువ 'చేతుల'ను నిరుద్యోగులుగా చేస్తూ ఉంటాయి. ఈ తొలగింపబడిన 'చేతులు' పెట్టుబడి ఉపయోగార్థం నిజమైన రిజర్వు పారిశ్రామిక సైన్యంగా ఏర్పడతాయి. ఈ రిజర్వు సైన్యంలోని చివరి పురుషునికీ, స్త్రీకి, లేదా బాలబాలికలకూ పని దొరికిందాకా ఈ సైన్యపు పోటీ వేతనాలను తగ్గించి ఉంచుతుంది."

(ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ రాసిన 'వేతన వ్యవస్థ' అనే గ్రంథం నుండి ఈ భాగం గ్రహించబడింది)

Post a Comment

0Comments

Post a Comment (0)