సాగర్ కు భారీ వరద !

Telugu Lo Computer
0


నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద ప్రవాహం చేరుకుంది. 14 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేయనున్నారు. ఇన్ ఫ్లో 5,14,386 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ ఫ్లో లక్ష క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం 585 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు, ప్రస్తుతం నీటి నిలువ 300 టీఎంసీలుగా ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)