తగ్గిన డీజిల్‌ ధర

Telugu Lo Computer
0


వరుసగా రెండో రోజు డీజిల్‌ ధరను తగ్గించాయి చమురు కంపెనీలు. లీటరు డీజిల్‌పై మరోసారి 20 పైసల వంతున ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పడిపోవడంతో డీజిల్‌ ధరలు తగ్గుతున్నాయి. డీజిల్‌ ధరలు తగ్గిస్తోన్న చమురు కంపెనీలు పెట్రోలు ధర తగ్గించకపోవడంపై ప్రజల్లో అంసంతృప్తి నెలకొంది. ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను ఒకేసారి రూ.25న పెంచుతూ డీజిల్‌ ధరలు కేవలం లీటరుకు 20 పైసల వంతున తగ్గించడంపై విమర్శలు వస్తున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)