మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Sunday, 8 August 2021

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

 


ఆంధ్రప్రదేశ్ లోని  చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కార్తికేయపురానికి చెందిన మహిళా కానిస్టేబుల్ సుకన్య (29) తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం తమ గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment

Post Top Ad