సెమిస్ లో భారత మహిళా హాకీ జట్టు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Sunday, 1 August 2021

సెమిస్ లో భారత మహిళా హాకీ జట్టు


ఇండియన్ మహిళా హాకీ జట్టు క్వార్టర్స్‌లో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను అన్ని విధాలుగా కట్టడి చేసి కోలుకోలేని  దెబ్బతీసి 1-0 తేడాతో గెలిచి సెమీస్ కు అర్హత సాధించింది. క్వార్టర్స్‌కు ముందు జరిగిన పూల్‌ 'ఎ' మ్యాచ్‌లలో భారత్‌ లీగ్‌ దశలో 2 గెలిచి, మూడింటిలో ఓడింది. మొత్తంగా 7 గోల్స్‌ చేసి, 14 గోల్స్‌ సమర్పించుకుంది. మరోవైపు పూల్‌ బీలో ఆస్ట్రేలియా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓటమెరుగకుండా ముగించి టీమిండియా చేతిలో పరాజయం పాలైంది.

No comments:

Post a Comment

Post Top Ad