ట్రూకాలర్ లో మరిన్ని కొత్త ఫీచర్లు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 14 July 2021

ట్రూకాలర్ లో మరిన్ని కొత్త ఫీచర్లు


ట్రూకాలర్ కొత్త అప్డేట్ తో మూడు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది.  వీటిలో మొదటిది : గ్రూప్ కాలింగ్ ఫీచర్. ఈ ఫీచర్ తో మీరు ఒకేసారి 8 మందితో గ్రూప్ కాలింగ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాదు, మీ కాంటాక్ట్ లిస్ట్ లో లేనివారిని కూడా మీ గ్రూప్ వాయిస్ లో తీసుకొని మాట్లాడే అవకాశం కల్పించింది. మీరు గ్రూప్ కాల్ లోకి తీసుకోవాలనుకున్న వ్యక్తి ఇతర కాల్ లో ఉన్నా లేక ఆఫ్ లైన్ లో ఉన్నట్లయితే వారికి  నోటిఫికేషన్ పంపుతుంది.

రెండవది : ఈ ఫీచర్ మీ ఫోన్ స్టోరేజ్ మరియు సమయాన్ని సేవ్ చేస్తుంది. ఎలాగంటే, మీకు ఉపయోగం లేదని లేదా పనికి రాని SMS లను మరియు OTP తో సహా పాత మెసేజ్ లను హైలెట్ చేసి చూపిస్తుంది. అలాగే, మీకు ఉపయోగపడే SMS లను మాత్రం సపరేట్ చేస్తుంది. మీకు ఉపయోగం లేని మెసేజ్ లను ఒకేసారి డిలీట్ చేయవచ్చు. దీనితో మీకు స్టోరేజ్ మరియు టైం రెండు కలిసి రావడమే కాకుండా, లేటెస్ట్ మెసేజ్ లు మాత్రమే మీకు కనిపిస్తాయి. ఈ ఫీచర్ ను ఇన్ బాక్స్ క్లియర్ ఫీచర్ గా అందుబాటులోకి తెచ్చింది.

No comments:

Post a Comment