పెనుపాత్రుని ఆదినారాయణ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 12 July 2021

పెనుపాత్రుని ఆదినారాయణ

 


పెనుపాత్రుని  ఆదినారాయణ  1915 జులై 12 న కాకినాడ లో జన్మించారు .6 సం.ల వయసులోనే సంగీతం అంటే ఇష్టపడి పట్రాయని సీతారామ శాస్త్రి గారి దగ్గర శిష్యరికం చేశారు .12 సం.ల వయసు వచ్చేటప్పటికి సంగీత వాయిద్య పరికరాలు అన్నీ నేర్చుకుని ప్రదర్శనలిచ్చేవారు .1915 నుండి 1991 వరకు నిర్మాతగా గీత రచయితగా సంగీత దర్శకునిగా ఎదిగారు . మొదట్లో అక్కినేని నాగేశ్వరావు తో కలిసి అశ్విని పిక్చర్స్ అనే సంస్థను ప్రారంభించి మాయలమారి అన్నదాత మొదలయిన చిత్రాలు నిర్మించారు . తరువాత అంజలి దేవి తో వివాహమయిన పిమ్మట అంజలి పిక్చర్స్ సంస్థను నెలకొల్పారు .ఆయన సంగీతదర్శకత్వం వహించిన సువర్ణ సుందరి 1957 అనార్కలి 1955 భక్త తుకారాం 1973 అల్లూరి సీతారామరాజు 1974 ఆయనకు ఎంతో కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టాయి . హిందీ తమిళ భాషలలో కూడా పలు చిత్రాలు నిర్మించారు .సంగీత దర్శకులు సత్యం, టి వి రాజు, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ఆయన వద్ద శిష్యరికం చేశారు .1991 లో ఆదినారాయణ రావు  మరణించడం జరిగింది .

No comments:

Post a Comment