సామెతలు ....! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 16 July 2021

సామెతలు ....!


* శొంఠి లేని కషాయం లేదు !

* శృతి ముదిరి రాగాన పడింది !

* శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది !

* శెనగలు తింటూ ఉలవలని చెప్పి పత్తివిత్తులు చేతిలో పెట్టినట్లు !

* షండునికి రంభ దొరికినట్లు !

* సంతులేని ఇల్లు చావడి కొట్టం !

* సంతానం కోసం సముద్ర స్నానానికి వెళితే ఉన్నలింగం ఊడిపోయిందట !

* సంపదలో మరపులు ఆపదలో అరుపులు !

* సంబరాల పెళ్లికొడుకు సప్తాశ్టంలో కూడ వసంతాలన్నడట !

* సన్నాయి నొక్కులే గానీ... సంగీతం లేదన్నట్లు...!

* సముద్రమన్నా ఈదవచ్చుగాని సంసారం ఈదటం కష్టం !

* సర్వేజనా:సుఖినోభవన్తు !

* సూది కోసం సోది కెళితే పాత రంకంతా బయట పడిందిట !

 * సొమ్మొకడిది సోకొకడిది !

* సాటివారితో సరిగంగ స్నానాలాడబోతే ముసలి మొగుడ్ని మొసలి ఎత్తుకెళ్ళిందట !

No comments:

Post a Comment