సామెతలు ...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

Responsive Ads Here

ad

https://www.videosprofitnetwork.com/watch.xml?key=b57b6ad0f2a1eb23e80de67d69315580

ad

Thursday, 22 July 2021

సామెతలు ...!

 

* అప్పిచ్చువాడు వైద్యుడు !

* ఉరంతా నాన్నకి వణికితే, నాన్న అమ్మకు వణికాడట !

* కలలో జరిగింది ఇలలో జరగదు !

* చేసేవి లోపాలు – చెపితే కోపాలు !

* పిల్లని చూసి చీర, బావిని చూసి చేద కొనాలి !

* లోన లొటారం – పైన పెటారం !

* మరి.. నిదానమే ప్రధానమంటే?"

* కాస్త ఆలోచించి పెళ్ళి చేసుకో !

* అన్నీ సాగితే రోగంమంత భోగము లేదు !

* అపానవాయువును అణిచిపెడితే ఆవులింతలు ఆగుతాయా?

* అప్పటికి దుప్పటిచ్చాముగానీ కలకాలం ఇస్తామా?

* అప్పనుచూడబోతే రెప్పలు పోయినై !

* అప్ప సిరిచూసుకొని మాచి మడమలు తొక్కింది !

* అక్కా పప్పు వండవే చెడేవాడు బావ ఉన్నాడు గదా?

* అప్పిచ్చి చూడు ఆడపిల్లనిచ్చిచూడు !

అప్పు నిప్పులాంటిది...

No comments:

Post a Comment

Post Top Ad