గౌతమ్ బెనెగల్ కన్నుమూత

Telugu Lo Computer
0

 

ప్రముఖ దర్శకుడు, కార్టూనిస్ట్ గౌతమ్ బెనెగల్(55) శుక్రవారం గుండెపోటుతో తన నివాసంలోనే మరణించారు. ఆయన 1965లో కోలకతాలో జన్మించారు. గౌతమ్ పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ఆర్టిస్ట్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. 2010లో ఆయన నిర్మించిన లఘుచిత్రం 'ది ప్రిన్స్ అండ్ ది క్రోన్ ఆఫ్ స్టోన్'కు రెండు రజత కమల్ జాతీయ అవార్డులు లభించాయి. సోషల్ మీడియాలో గౌతమ్‌కు చాలామంది ఫాలోవర్లు ఉన్నారు. అతడు పోస్ట్ చేసే కార్టూన్లపై నెటిజన్ల మధ్య విపరీతమైన చర్చ జరుగుతుంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)