ఐసిఐసిఐ నుంచి కొత్త క్రెడిట్ కార్డులు

Telugu Lo Computer
0

 


వాహనదారులకు ఊరటనిచ్చేలా ఐసిఐసిఐ బ్యాంక్ కొత్త క్రెడిట్​ కార్డును లాంచ్​ చేసింది  హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్)తో సహకారంతో  కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును విడుదల  చేసింది. ఈ సూపర్​ సేవర్​ క్రెడిట్​ కార్డు ఉపయోగించి హెచ్​పీసీఎల్​ పెట్రోలియం అవుట్​లెట్ల వద్ద పెట్రోల్​ పోయిస్తే 5 శాతం క్యాష్​బ్యాక్‌ లభిస్తుంది. వీసా భాగస్వామ్యంతో ఈ కార్డును ఆఫర్​ చేస్తుండగా, దీనికి రూ. 500 వార్షిక ఫీజు వసూలు చేస్తుంది.  హెచ్​పీ పే యాప్​ ద్వారా చెల్లింపులు చేసినట్లైతే అదనంగా 1.5 శాతం క్యాష్​బ్యాక్​ పొందవచ్చు. 

Post a Comment

0Comments

Post a Comment (0)