కోతుల్ని ఘోరంగా చంపేశారు...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 29 July 2021

కోతుల్ని ఘోరంగా చంపేశారు...!


కర్నాటకలోని హసన్ జిల్లాలో కొందరు దారుణంగా ప్రవర్తించారు. కోతులకు విషం పెట్టి, గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టారు. దీంతో 36 కోతులు చనిపోయాయి.  చౌడనహళ్లి గ్రామస్థులు ఉదయం ఓ గోనె సంచిని చూశారు. ఏముందో అని తెరిస్తే, అందులో కోతులు చనిపోయి కనిపించాయి. కొన్ని కోతులు మరణించాయి. కొన్ని అపస్మారకంగా పడి ఉన్నాయి. ఆ సంచిలో 50 కోతులుండగా, 36 కోతులు మరణించాయి. అపస్మారకంగా ఉండిపోయిన కోతులను గ్రామస్థులు బయటికి తీసి, నీరు తాగించారు. ఆ తర్వాత ఆస్పత్రికి కూడా తీసుకెళ్లారు. 

No comments:

Post a Comment