ఆ రోజుల్లో ఈ సీన్ గుర్తుందా? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Thursday, 8 July 2021

ఆ రోజుల్లో ఈ సీన్ గుర్తుందా?

 

ఇలా టేప్ బైటికొచ్చేసి చిక్కు పడిపోతే దాన్ని టేప్ తెగకుండా  బైటికి లాగడం ఓ అద్భుతమైన హస్తకళ. 

పొరపాటున టేప్ తెగితే రెండు చివరలని క్విక్ ఫిక్స్ పెట్టి అతికించేవాళ్ళం!

తెగినా, తెగకపోయినా బైటికొచ్చేసిన టేప్ మొత్తం లోపలికెళ్ళేదాకా కేసెట్ ఒకవైపు కన్నంలో పెన్సిల్ దూర్చి తిప్పేవాళ్ళం.

ఏంటో గురూ? ఆ రోజులే వేరు!

No comments:

Post a Comment

Post Top Ad