శ్రీశైలంలో భారీ వర్షం

Telugu Lo Computer
0


శ్రీశైలంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి ఒకమోస్తారుగా చిరుజల్లుల వర్షం కురుస్తూనే ఉంది అయితే మద్యాహ్నం నుంచి భారీగా ఈదురుగాలులు, ఉరుములుతో రెండుగంటలపాటు వర్షం కురిసింది. వర్షానికి ప్రధానాలయా రోడ్లన్నీ జలమయ్యాయి. స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చే భక్తులు ఆలయ మాడవీధులలోని టెంట్లలో భక్తులు నిలబడిపోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)